
స్పామ్ కాల్స్‌ను అడ్డుకునేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది.
స్పామ్‌కు పాల్పడే అవకాశం ఉన్న నంబర్లను గుర్తించి షేర్ చేయాలని టెలికాం ఆపరేటర్లను ట్రాయ్ ఆదేశించింది.
140, 1600 సిరీస్‌లకు చెందిన నంబర్లను ట్రూకాలర్ వంటి యాప్‌లు స్పామ్‌గా గుర్తించడానికి అనుమతి ఉండదని ట్రాయ్ స్పష్టం చేసింది.