
ఆసియా క్రీడల్లో భాగంగా జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఘన విజయం సాధించి సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది.
ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా కేవలం 5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని సొంతం చేసుకుంది.
స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న భారత అమ్మాయిలు ఈ విజయంతో ఆసియా కప్ సెమీ ఫైనల్‌లో మిరాకిల్ సృష్టించారు.