
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నడుమ వ్యూహాత్మక పెరిమ్ ద్వీపంలోకి ఇరాన్‌కు అనుకూల యెమెన్ హౌతీ మిలీషియా ప్రవేశించింది.
ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానించే బాబ్ ఎల్-మందెబ్ జలసంధిపై హౌతీల పట్టు బిగుస్తోంది.
ఈ పరిణామాలతో ఈ మార్గంలో ప్రయాణించే నౌకలకు ముప్పు మరింత పెరిగింది.