కేతన్ అగర్వాల్ హత్య కేసులో పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు.
ఈ కేసులో ఫేక్ ఇన్‌స్టా అకౌంట్ మరియు చాట్‌జీపీటీ వాడినట్లు తేలింది.
ఈ అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.