సూరి, సుహాస్ ప్రధాన తారాగణంగా నటించిన 'మండాడి' సినిమా త్వరలో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.
అక్టోబర్ 8 నుంచి ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుంది.