మలయాళంలో రూపొందిన ఒక క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు తెలుగు ఓటీటీ వేదికలపై అందుబాటులోకి వచ్చింది.
కేవలం నాలుగు ప్రధాన పాత్రలతో సాగే ఈ సినిమా కథనం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తోంది.
సస్పెన్స్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ చిత్రం మంచి వినోదాన్ని అందిస్తుందని రివ్యూలు పేర్కొంటున్నాయి.