
హైదరాబాద్‌లోని ఖాజాగూడలో జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ప్రమాదానికి కారణమైన సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ప్రమాదం జరిగిన వెంటనే నిందితుడు అక్కడి నుండి పరారవ్వడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు.