
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ను 'స్కార్లెట్ గ్రూప్' అనే హ్యాకర్ల ముఠా టార్గెట్ చేసి భారీ డేటా చోరీకి పాల్పడింది.
థర్డ్-పార్టీ సేల్స్‌ఫోర్స్ సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫారమ్‌లో జరిగిన ఈ లీక్ తమ వెహికల్ లోన్ కస్టమర్ల డేటాను ఎఫెక్ట్ చేసినట్లు బ్యాంక్ ప్రతినిధి ధృవీకరించారు.
కస్టమర్ రికార్డులతో పాటు పాన్, ఆధార్ వివరాలు, బ్యాంక్ స్టేట్మెంట్లు, లోన్ అగ్రిమెంట్లు హ్యాకర్ల చేతికి చిక్కినట్లు హ్యాక్మనాక్ వెల్లడించింది.