
ఫ్లైదుబాయ్ విమానంలో గత నెల 30న ఇండియన్ పైలట్ స్మిత్ మచ్చార్‌పై జరిగిన ఉగ్రదాడి వెనుక ఇరాన్ హస్తం ఉండవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.
ఈ దాడి వెనుక ఇరాన్ ఉండవచ్చని భావిస్తున్నానని, అది తన వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్న ఆయన.. ఇరాన్ ప్రమేయం తేలితే తీవ్రమైన దాడులు చేస్తామని హెచ్చరించారు.
అయితే ఈ ఘటన వెనుక ఇరాన్ హస్తం ఉన్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ ఇంకా ధ్రువీకరించలేదని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు.