Indian Politics
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పక్షాల సీట్ల సర్దుబాటు

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పక్షాల సీట్ల సర్దుబాటు

Eenadu58m
THE BRIEF
1

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చింది.

2

నాలుగు నగరపాలక సంస్థలు, 20 నుంచి 24 పురపాలక సంఘాల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది.

3

అలాగే మూడు నుంచి నాలుగు నగర పంచాయతీల్లోనూ ఆ పార్టీ పోటీ చేయనుంది.