
53 ఏళ్ల ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, తనకంటే 23 ఏళ్లు చిన్నదైన శుభ్ర శెట్టిని వివాహం చేసుకోబోతున్నారు.
అనురాగ్ కశ్యప్ గతంలో ఆర్తీ బజాజ్, కల్కి కోచ్లీన్లను వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు.
శుభ్ర శెట్టి అనురాగ్ నిర్మాణ సంస్థ ఫాంథమ్ ఫిల్మ్స్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు, వీరిద్దరూ 2015 నుండి రిలేషన్షిప్లో ఉన్నారు.