సినీ ఇండస్ట్రీలో నటీనటుల సినిమా ప్రచార ఖర్చులపై నటి అమీషా పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
హీరోయిన్ల ప్రమోషన్ ఖర్చు తొలిరోజు వసూళ్ల కంటే ఎక్కువగా ఉంటోందని ఆమె పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.