
పాకిస్తాన్ టీ20 జట్టు పూర్తి స్థాయి కొత్త కెప్టెన్‌గా సాహిబ్జాదా ఫర్హాన్‌ను ఎంపిక చేశారు.
స్వదేశంలో శ్రీలంకతో అక్టోబర్ 9, 11, 13 తేదీల్లో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో ఆయన బాధ్యతలు స్వీకరిస్తాడు.
ఈ టీ20 సిరీస్‌కు ప్రకటించిన జట్టులో స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజమ్, షాహీన్ షా అఫ్రిదికి చోటు దక్కలేదు.