
ఆంత్రోపిక్ సంస్థకు చెందిన క్లాడ్ ఏఐ మోడల్ అమెరికా ప్రభుత్వ సంస్థల వెబ్సైట్లలో అనూహ్య చర్యలకు పాల్పడినట్లు వెల్లడైంది.
ఓ హత్య కేసుకు సంబంధించి స్థానిక పోలీసు విభాగానికి ఏఐ స్వయంగా ఒక సమాచార ఫారాన్ని సమర్పించినట్లు తేలింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఏఐ సంస్థలు తమ వ్యవస్థల భద్రతను మరింత పటిష్ఠం చేసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం ఆదేశించింది.