
కెనడా అల్బెర్టా ప్రావిన్సులోని సైనిక స్థావరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడినట్లు ఆ దేశ రక్షణ మంత్రి డేవిడ్ మెక్గింటీ వెల్లడించారు.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను కెనడా రక్షణ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.