
కృత్రిమ మేధ మోడళ్లు తమకు నిర్దేశించిన పరిధిని దాటి పనిచేస్తున్న పలు ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఈ విధంగా మోడల్స్‌లో తలెత్తిన ప్రవర్తనా లోపాలకు సంబంధించి మొత్తం ఆరు ఆందోళనకర ఘటనలను ఓపెన్ఏఐ గుర్తించింది.
ఏఐ మోడల్స్‌లో వస్తున్న ఈ అనూహ్య మార్పులను ట్రాక్ చేసేందుకు ఈ కీలక విషయాలను ఆ సంస్థ బయటపెట్టింది.