
ఉత్తర్ప్రదేశ్లో భారీ వర్షాలు, తుపాను సంబంధిత ఘటనల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల వ్యవధిలో 56 మంది ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది.
ప్రకృతి విపత్తు కారణంగా జరిగిన ప్రాణనష్టంపై రాష్ట్రంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.