Entertainment
నవరాత్రి వేడుకల్లో గాయకుడు దలేర్ మెహందీకి అడ్డగింత

నవరాత్రి వేడుకల్లో గాయకుడు దలేర్ మెహందీకి అడ్డగింత

Eenadu1h
THE BRIEF
1

ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్ మెహందీకి నవరాత్రి వేడుకల్లో చేదు అనుభవం ఎదురైంది.

2

వేడుకల్లో ఆయన పాట ఆలపిస్తుండగా ఒక మంత్రి ఆయన్ను అడ్డుకున్నారు.

3

ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.