
ఇండిగో ఎయిర్‌లైన్ తన 20 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని, ప్రయాణికులకు 20,000 ఉచిత విమాన టికెట్లను అందించే ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.
ఆగస్టు 4 నుంచి 6 వరకు బుక్ చేసుకునే దేశీయ విమాన టికెట్లపై ఈ ఆఫర్ వర్తిస్తుందని, లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేస్తామని సంస్థ తెలిపింది.
ఎంపికైన విజేతలు టికెట్ కోసం చెల్లించిన మొత్తాన్ని రిఫండ్ రూపంలో తిరిగి పొందవచ్చు, ఒక్కో పీఎన్‌ఆర్ (PNR) పై గరిష్టంగా రూ. 10,000 వరకు రిఫండ్ లభిస్తుంది.