Health & Environment
ఉత్తర తెలంగాణను ఆదుకున్న తీవ్ర వాయుగుండం

ఉత్తర తెలంగాణను ఆదుకున్న తీవ్ర వాయుగుండం

Eenadu1h
THE BRIEF
1

ఉత్తరాంధ్ర-ఒడిశాల తీర ప్రాంతం కళింగపట్నానికి నైరుతి దిశలో తీవ్ర వాయుగుండం బుధవారం అర్ధరాత్రి తీరం దాటింది.

2

ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తర తెలంగాణ ప్రాంతానికి భారీ వర్షాలు కురిశాయి.

3

గురువారం సాయంత్రం నాటికి ఈ వాయుగుండం క్రమంగా బలహీనపడుతూ వస్తోంది.