నటసింహం నందమూరి బాలకృష్ణ గాయం నుంచి కోలుకుని తన తదుపరి చిత్రమైన 'దాదా' షూటింగ్లో పాల్గొన్నారు.
మైసూర్లో ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది.
ఈ షెడ్యూల్‌తో బాలయ్య సెట్స్‌లోకి అధికారికంగా అడుగుపెట్టారు.