
గాయం నుంచి కోలుకున్న నటి రష్మిక మందన్న తిరిగి షూటింగ్ పనుల్లో బిజీగా మారేందుకు సిద్ధమవుతున్నారు.
విజయ్ దేవరకొండతో పెళ్లి జరిగిన తర్వాత మూడు నెలల పాటు తాము ఒకరినొకరం చూసుకోలేదని రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం రష్మిక తన వృత్తిపరమైన పనులపై దృష్టి సారిస్తూ తిరిగి కెరీర్ లో బిజీగా మారేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.