International
పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్ల మృతి

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్ల మృతి

Andhrajyothy1h
THE BRIEF
1

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఆర్మీ శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది.

2

ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు ఆర్మీ పైలట్లు ప్రాణాలు కోల్పోయారు.

3

ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.