పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఆర్మీ శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది.
ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు ఆర్మీ పైలట్లు ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.