అర్నబ్ తుపాను దక్షిణ ఒడిశాకు తీవ్ర నష్టాలు తెస్తుందని వాతావరణ అధ్యయన శాఖ హెచ్చరించింది.
ఈ తుపాను కారణంగా ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది.
వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో విపత్తుల నియంత్రణ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.