
భోగాపురం విమానాశ్రయం నుంచి రాకపోకలు ఆగస్టు 1న ప్రారంభం కానున్నట్లు మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.
వైకాపా హయాంలో చేసిన కృషి వల్లే ఈ విమానాశ్రయం సాకారమైందని ఆయన ఎక్స్ వేదికగా బుధవారం తెలిపారు.
ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేసింది.