International
అబుధాబీ వేదికగా రష్యా-ఉక్రెయిన్‌ శాంతి చర్చలు

అబుధాబీ వేదికగా రష్యా-ఉక్రెయిన్‌ శాంతి చర్చలు

Eenadu2h
THE BRIEF
1

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలకడం కోసం అమెరికా మరో దౌత్య ప్రయత్నానికి సిద్ధమైందని అధికారులు తెలిపారు.

2

ఆ రెండు పక్షాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వంలో ఈ నెల 10, 11 తేదీల్లో అబుధాబీ వేదికగా శాంతి చర్చలు జరగనున్నాయి.

3

ఈ విషయాన్ని అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌ ‘ఎక్స్‌’ వేదికగా అధికారికంగా ప్రకటించారు.