క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించినట్లు వార్తలు వచ్చాయి.
ఆశ్రమ సందర్శన కోసం కోహ్లీకి రూ. 5 కోట్లు ముట్టినట్లు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది.
ఈ ప్రచారంపై స్పందించిన విరాట్ కోహ్లీ అండ్ టీమ్ ఆ ఆరోపణలను ఖండించారు.