
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రంలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది.
ఆగస్టు 14న విడుదల కానున్న ఈ చిత్రం ఇప్పటికే రూ.300 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసి సూర్య కెరీర్‌లో రికార్డు సృష్టించింది.
ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ.85 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.