Sports
హాకీ ప్రపంచ కప్: దక్షిణాఫ్రికాపై భారత్ ఘనవిజయం

హాకీ ప్రపంచ కప్: దక్షిణాఫ్రికాపై భారత్ ఘనవిజయం

Eenadu1h
THE BRIEF
1

మంగళవారం జరిగిన మహిళల హాకీ ప్రపంచకప్ పూల్-డి మ్యాచ్‌లో భారత జట్టు 6-1 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది.

2

సలీమా టెటే నాయకత్వంలోని భారత జట్టు ఈ టోర్నీలో తన తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.

3

ప్రపంచకప్ 2026లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ భారీ ఆధిక్యంతో బోణీ కొట్టింది.