
మంగళవారం జరిగిన మహిళల హాకీ ప్రపంచకప్ పూల్-డి మ్యాచ్లో భారత జట్టు 6-1 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది.
సలీమా టెటే నాయకత్వంలోని భారత జట్టు ఈ టోర్నీలో తన తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.
ప్రపంచకప్ 2026లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ భారీ ఆధిక్యంతో బోణీ కొట్టింది.