
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ బ్యాటర్ అబ్దుల్లా షఫీక్ 323 బంతుల్లో 160 పరుగులతో నాటౌట్‌గా నిలిచి అద్భుతమైన సెంచరీ సాధించాడు.
ఈ ఇన్నింగ్స్‌తో విండీస్ గడ్డపై మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన పాక్ బ్యాటర్‌గా 68 ఏళ్ల రికార్డును షఫీక్ బ్రేక్ చేశాడు.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 6 వికెట్లు కోల్పోయి 103 పరుగులు మాత్రమే చేసి, 60 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది.