
అమెరికాలో జరగబోయే మధ్యంతర ఎన్నికలు ముగిసిన తర్వాత ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం ముగుస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
ఈ యుద్ధం ముగింపునకు సంబంధించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేయడంతో అంతర్జాతీయంగా చర్చ మొదలైంది.
అమెరికా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ యుద్ధంపై ట్రంప్ చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.