Technology
ఇరాన్ పాఠశాలపై దాడి: ఏఐ తప్పిదంపై స్పందించిన మాజీ సీఐఏ చీఫ్

ఇరాన్ పాఠశాలపై దాడి: ఏఐ తప్పిదంపై స్పందించిన మాజీ సీఐఏ చీఫ్

Sakshi1h
THE BRIEF
1

ఫిబ్రవరి 28న దక్షిణ ఇరాన్‌లోని మీనాబ్ నగరంలో జరిగిన వైమానిక దాడిలో షజరా తయ్యేబా ఎలిమెంటరీ స్కూల్ భవనం కూలి 156 మంది మృతి చెందారు.

2

సైనిక లక్ష్యాలను గుర్తించేందుకు అమెరికా సెంట్రల్ కమాండ్ వాడిన ‘మేవెన్ స్మార్ట్ సిస్టమ్’ ఏఐ టూల్ డేటాబేస్‌లో ఆ భవనం పాత మిలిటరీ స్థావరంగా రిజిస్టర్ అయి ఉండటంతో ఈ పొరపాట జరిగింది.

3

అయితే ఇది పూర్తిగా ఏఐ చేసిన పొరమాత్రమే కాదని, ట్రిగ్గర్ నొక్కాలా వద్దా అనే తుది నిర్ణయం మనుషులదేనని మాజీ సీఐఏ డైరెక్టర్ డేవిడ్ పెట్రేయస్ స్పష్టం చేశారు.