
తమిళనాడు సీఎం విజయ్ సాధించిన విజయాన్ని ఆయన కుమారుడు జేసన్ సంజయ్ ఒక చారిత్రక విప్లవంగా అభివర్ణించారు.
ఈ గెలుపు తమ కుటుంబంపై వారసత్వాన్ని కాపాడాల్సిన అదనపు బాధ్యతను పెంచిందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం తాను సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న 'సిగ్మా' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నానని, నటనపై ఆసక్తి లేదని జేసన్ స్పష్టం చేశారు.