అర్నబ్ తుపాను కారణంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు.
ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.