Sports
భారత్-న్యూజిలాండ్ సిరీస్: 50 వేల టికెట్లు హాట్ కేకుల్లా సేల్

భారత్-న్యూజిలాండ్ సిరీస్: 50 వేల టికెట్లు హాట్ కేకుల్లా సేల్

Sakshi1h
THE BRIEF
1

అక్టోబర్‌లో జరగనున్న భారత్-న్యూజిలాండ్ పర్యటన కోసం గత రెండు వారాల్లోనే 50 వేలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయని న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది.

2

అక్టోబర్ 24న క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో జరిగే రెండో టీ20 మ్యాచ్‌కు ఇప్పటికే 75 శాతం టికెట్లు అమ్ముడయ్యాయి.

3

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను చివరిసారిగా చూసే అవకాశం ఉండటంతో అభిమానులు టికెట్ల కోసం భారీగా ఎగబడుతున్నారు.