
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన 2025-26 వార్షిక నివేదిక ప్రకారం గతేడాది జమ్మూకశ్మీర్‌లో రాళ్లు రువ్విన ఘటనలు ఒక్కటి కూడా నమోదు కాలేదు.
ఉగ్రవాద సంస్థల్లో చేరే స్థానిక యువత సంఖ్య గణనీయంగా తగ్గి 2025లో కేవలం ఒక్కరికి మాత్రమే పరిమితమైంది.
గతేడాది జమ్మూకశ్మీర్‌కు అమర్‌నాథ్ యాత్రికులతో కలిపి మొత్తం 2.3 కోట్ల మంది పర్యాటకులు వచ్చినట్లు నివేదిక పేర్కొంది.