ఫ్రాన్స్‌లో చెలరేగిన అల్లర్లలో రోడ్లపై నిరసనలు జరగడంతో పాటు షోరూమ్‌లు లూటీ అయ్యాయి మరియు ఆన్లైన్లో దోపిడీ సొత్తు దందా సాగింది.
ఈ అల్లర్లలో 140 ఏళ్ల నాటి చారిత్రక 'లిమోజెస్ టౌన్ హాల్' అగ్నికి ఆహుతైందని అధికారులు తెలిపారు.
ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఈ అల్లర్లకు అధ్యక్షుడు మేక్రాన్ వలస విధానాలే కారణమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు.