కేబీఆర్ పార్కు చుట్టూ రూ.1,090 కోట్లతో చేపట్టాలనుకున్న హెచ్‌సిటీ ప్రాజెక్ట్ రద్దయింది.
దీనికి ప్రత్యామ్నాయంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు.
కూడళ్ల విస్తరణ పనుల్లో భాగంగా బాలకృష్ణ నివాసం నుంచి భూసేకరణ చేపడుతున్నారు.