Horoscope
వైద్య శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

వైద్య శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

Eenadu1h
THE BRIEF
1

మెదడుకు సంబంధించిన అంతుచిక్కని అంశాల గుట్టు విప్పేందుకు దోహదపడే పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలకు వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కింది.

2

కార్ల్‌ డైసరోథ్, పీటర్‌ హెగెమన్, జార్జ్‌ నగెల్‌ అనే ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ ఏడాది ఈ ప్రఖ్యాత పురస్కారం వరించింది.

3

మెదడులోని మిస్టరీలను ఛేదించే దిశగా వీరు ఈ కీలక పరిశోధనలు చేపట్టారు.