
భారత జట్టు ప్రముఖ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో బరిలోకి దిగనున్నాడు.
రాబోయే 2026-27 దేశీయ సీజన్‌కు సంబంధించి సౌరాష్ట్ర తొలి మ్యాచ్ కోసం ప్రకటించిన 16 మంది సభ్యుల జట్టులో జడేజాకు స్థానం దక్కింది.
ఈ టోర్నమెంట్‌లో ఆయన జట్టు తరఫున కీలక పాత్ర పోషించనున్నారు.