Technology
మొబైల్ ఫోన్లు, వైఫై లేని గ్రీన్‌ బ్యాంక్ గ్రామం

మొబైల్ ఫోన్లు, వైఫై లేని గ్రీన్‌ బ్యాంక్ గ్రామం

andhrajyothy1h
THE BRIEF
1

అమెరికాలోని వెస్ట్ వర్జీనియా రాష్ట్రంలో ఉన్న 'గ్రీన్‌ బ్యాంక్' గ్రామంలో ఒక్క సెల్‌ఫోన్ లేదా వై-ఫై కూడా వినియోగించరు.

2

ప్రపంచంలోనే అతిపెద్దదైన గ్రీన్‌బ్యాంక్ రేడియో టెలిస్కోప్ సంకేతాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ నిబంధన అమలు చేస్తున్నారు.

3

ఈ ప్రాంతం చుట్టూ సుమారు 13 వేల చదరపు మైళ్ల విస్తీర్ణంలో 'నేషనల్ రేడియో క్వైట్ జోన్' ఏర్పటు చేయబడింది.