Economy
ఏఐ మోడళ్లు అదుపు తప్పకుండా కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించిన ఎన్విడియా

ఏఐ మోడళ్లు అదుపు తప్పకుండా కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించిన ఎన్విడియా

Eenadu56m
THE BRIEF
1

ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోని సమాచారాన్ని నేర్చుకుంటున్న కృత్రిమ మేధ (AI) మోడళ్లు అదుపు తప్పుతున్నాయని టెక్‌ సంస్థల అధిపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2

ఈ నేపథ్యంలో ఏఐ మోడళ్లు అదుపు తప్పకుండా తనిఖీ చేయడానికి ఎన్విడియా సంస్థ సరికొత్త సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది.

3

ఈ కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారా ఏఐ ఏజెంట్లు దారి తప్పకుండా నియంత్రించడం సాధ్యమవుతుందని కంపెనీ తెలిపింది.