
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోని సమాచారాన్ని నేర్చుకుంటున్న కృత్రిమ మేధ (AI) మోడళ్లు అదుపు తప్పుతున్నాయని టెక్ సంస్థల అధిపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏఐ మోడళ్లు అదుపు తప్పకుండా తనిఖీ చేయడానికి ఎన్విడియా సంస్థ సరికొత్త సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది.
ఈ కొత్త సాఫ్ట్వేర్ ద్వారా ఏఐ ఏజెంట్లు దారి తప్పకుండా నియంత్రించడం సాధ్యమవుతుందని కంపెనీ తెలిపింది.