
రాబోయే ఐపీఎల్-2027 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ కోచింగ్ బృందాన్ని పటిష్టం చేసుకుంది.
భారత మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రాను జట్టు స్పిన్-బౌలింగ్ కోచ్గా నియమిస్తున్నట్లు ఆ ఫ్రాంచైజీ ప్రకటించింది.
ఈ జట్టుకు ఇప్పటికే సౌరవ్ గంగూలీ హెడ్ కోచ్గా, యువరాజ్ సింగ్ అసిస్టెంట్-కమ్-బ్యాటింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు.