Health & Environment
హెచ్‌ఐవీ నివారణ ఇంజక్షన్‌ దేశీయ ఉత్పత్తికి మార్గం సుగమం

హెచ్‌ఐవీ నివారణ ఇంజక్షన్‌ దేశీయ ఉత్పత్తికి మార్గం సుగమం

Eenadu1h
THE BRIEF
1

హెచ్‌ఐవీ-1 వ్యాప్తిని అడ్డుకునే 'లెనాకాపవిర్' ఇంజక్షన్‌ను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు డాక్టర్ రెడ్డీస్, ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్‌కు అనుమతి లభించింది.

2

ఈ మందు తయారీకి మూడో దశ క్లినికల్ పరీక్షలు, బయోఈక్వివలెన్స్ అధ్యయనాల నుంచి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మినహాయింపు ఇచ్చింది.

3

35 కిలోల కంటే ఎక్కువ బరువున్న పెద్దలు, యుక్తవయస్కులకు ఏడాదికి రెండుసార్లు ఈ ఇంజక్షన్ ఇవ్వాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది.