International
మయన్మార్‌లో వైమానిక దాడి.. 49 మంది మృతి

మయన్మార్‌లో వైమానిక దాడి.. 49 మంది మృతి

Sakshi1h
THE BRIEF
1

మయన్మార్‌లోని పశ్చిమ రఖైన్‌ రాష్ట్రంలో రద్దీగా ఉండే మార్కెట్ సమీపంలో సైన్యం జరిపిన వైమానిక దాడిలో 49 మంది మృతి చెందగా 58 మంది గాయపడ్డారు.

2

క్యాక్టావ్‌ టౌన్‌షిప్‌లోని ప్రధాన టోకు వ్యాపార కేంద్రమైన మార్కెట్‌పై సోమవారం మధ్యాహ్నం ఓ యుద్ధ విమానం రెండు బాంబులు జారవిడిచినట్లు అరాకాన్‌ ఆర్మీ వెల్లడించింది.

3

క్షతగాత్రుల్లో 22 మంది పరిస్థితి విషమంగా ఉందని, ఈ దాడులకు బాధ్యులైన వారిపై ప్రతీకార చర్యలు తీర్చుకుంటామని అరాకాన్‌ ఆర్మీ హెచ్చరించింది.