Horoscope
అదుపులేని కృత్రిమ మేధతో మానవాళికి పెను ముప్పు: బిల్‌గేట్స్ హెచ్చరిక

అదుపులేని కృత్రిమ మేధతో మానవాళికి పెను ముప్పు: బిల్‌గేట్స్ హెచ్చరిక

Andhrajyothy49m
THE BRIEF
1

అదుపులేని కృత్రిమ మేధ (ఏఐ) దుష్ట ఆలోచనలు ఉన్న వ్యక్తుల చేతుల్లో ఉంటే ఏకంగా 100 కోట్ల మంది మరణించే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ హెచ్చరించారు.

2

ఏఐ అవధుల్లేనంత శక్తిమంతం కాకుండా దానిపై ప్రభుత్వాలు కఠినమైన నియంత్రణలు విధించాలని ఆయన కోరారు.

3

రానున్న ఐదేళ్లలో సూపర్‌ ఇంటలిజెన్స్‌ ఏఐ యంత్రాలు ఉనికిలోకి వస్తాయని అలన్‌ ట్యూరింగ్‌ ఇన్‌స్టిట్యూట్ తన నివేదికలో పేర్కొంది.