
శ్రీకాకుళం జిల్లాలో వైకాపాకు ఒక్క సీటు కూడా రాదని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కావాలంటే సర్వే నివేదికలను పరిశీలించాలని ఆయన వైకాపా నేతలను ఉద్దేశించి పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.